SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో సర్పంచ్, ఉపసర్పంచ్, పాలకవర్గం ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. వేడుకలకు గ్రామ యువత, మహిళలు, ప్రజలు సహకారం అందించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేసిన చందుర్తి మండల పోలీసు అధికారులు, సీఐ, ఎస్సై, గ్రామ వీఓ, ఇతర అధికారులు, సిబ్బందికి గ్రామపంచాయతీ పాలకవర్గం కృతజ్ఞతలు తెలిపింది.
తెలంగాణ
VIDEO: నర్సింగాపూర్‌లో విజయవంతంగా దసరా ఉత్సవాలు


