హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా సమైక్య భవనం ప్రారంభం

SRD: నారాయణఖేడ్ మండలం పిప్రి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సమైక్య భవనంతో పాటు సీసీ రోడ్డును ఎంపీ సురేశ్‌కుమార్‌ శేట్కర్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ నగేష్ కుమార్ శేట్కర్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి, వారి సంఘటిత శక్తిని బలోపేతం చేయడానికి మహిళా సమైక్య భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.