WNP: జూరాల ప్రాజెక్టు నీటి వివరాలు ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను ఇరిగేషన్ అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 3.171 టీఎంసీల నీరు నిలువ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టుకు ఎలాంటి ఇన్ ఫ్లో లేదు,జూరాల ఎడమ కాలువకు1,080, కుడి కాలువకు 720 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు.మొత్తం అవుట్ ఫ్లో 2,164 క్యూసెక్కులుగా కొనసాగుతోందన్నారు.
తెలంగాణ
జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వ వివరాలు


