హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజరాజేశ్వరి రూపంలో వాసవి మాత అలంకరణ

SRD: సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నవరాత్రి వేడుకలు మంగళవారం ఘనంగా ముగిస్తాయి. విజయదశమి పర్వదినం సందర్భంగా అమ్మవారిని రాజరాజేశ్వరి రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. దేవాలయ కమిటీ చైర్మన్ తో పాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.