SDPT: గజ్వేల్ పట్టణంలోని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరగనున్న రావణ దహన కార్యక్రమ ఏర్పాట్లను మున్సిపల్ ఛైర్ పర్సన్ గంగిశెట్టి చందన స్వయంగా పరిశీలించారు. దసరా వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. వేడుకలకు వచ్చే ప్రజలు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ
ఆలయం వద్ద రావణ దహనం


