హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే

MBNR: ఎల్‌నినో ప్రభావం, నీటి ఎద్దడి పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి సూచించారు. చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో పామాయిల్‌ మొక్కలు నాటి సాగుకు శ్రీకారం చుట్టారు. నీటి పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంచుకోవాలని రైతులకు సూచించారు.