PDPL: రామగుండం కార్పొరేషన్ కార్యాలయ వెనుక భవనం గోడలకు చెట్లు మొలిచి ప్రమాదకరంగా మారాయి. చిన్న మొక్కల నుంచి రావి చెట్టు వరకు గోడకు ఆనుకుని ఏపుగా పెరుగుతున్నాయి. దీంతో గోడల్లోకి వేర్లు చొచ్చుకుపోయి భవనానికి పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. అధికారులు స్పందించి ఎప్పటికప్పుడు మొక్కలను తొలగిస్తేనే భవనం సురక్షితంగా ఉంటుందని, తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: గోడలకు చెట్లు.. కార్పొరేషన్ భవనానికి ముప్పు


