SDPT: విజయదశమి సందర్భంగా జిల్లాకేంద్రంలోని శ్రీ ఉమా పార్థివ కోటి లింగాల దేవాలయంలో ఎమ్మెల్యే హరీశ్ రావు శమీ పూజ నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని లోక కల్యాణం, ప్రజల సుఖసంతోషాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఈ కార్యక్రమంలో BRS నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
ఆలయంలో హరీశ్ రావు ప్రత్యేక పూజలు


