MDK: వెల్దుర్తి పోలీస్‌స్టేషన్ ఆవరణలో SI కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా పోలీస్ వాహనాలు, ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల ప్రజలకు ఎస్సై దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: పోలీస్‌స్టేషన్‌లో విజయదశమి పూజలు


