HNK: ఐనవోలు మండలం నాగపురం గ్రామంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో ఏర్పాటు చేసిన సంప్రదాయ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాజు పాల్గొని కత్తితో సొరకాయ కొట్టారు. స్థానిక గ్రామస్థులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని దుర్గామాతను దర్శించుకుని, ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు.
తెలంగాణ
VIDEO: నాగపురంలో దసరా వేడుకలు


