హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన బోరు మోటర్ ప్రారంభం

MDK: వెల్దుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి నూతనంగా ఏర్పాటు చేసిన బోరు మోటర్‌ను విజయదశమి సందర్భంగా సర్పంచ్ ఆదర్శ్ ప్రారంభించారు. గ్రామ ప్రజల తాగునీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బోరు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు.