హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలి: MLA

NGKL: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని పేర్కొన్నారు.