హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కన్నుల పండుగగా దుర్గామాత శోభాయాత్ర

JGL: మల్యాల మండల కేంద్రంలో మంగళవారం దుర్గామాత శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గమ్మ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చి నిమజ్జనానికి బయల్దేరింది. ఉదయం అమ్మవారికి కలశ ఉద్వాసన, మహదాశీర్వచనం తదితర పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు