హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

అన్నం వేడిగా తినాలా? చల్లగానా?

అన్నం వండుకున్న వెంటనే వేడిగా, తాజాగా తింటే జీర్ణక్రియ బాగుంటుంది. అయితే, బరువు తగ్గాలనుకునే వారికి లేదా మధుమేహం ఉన్నవారికి చల్లారిన లేదా కాస్త గోరువెచ్చని అన్నం మంచి ఎంపిక. అన్నం చల్లారినప్పుడు అందులో 'రెసిస్టెంట్ స్టార్చ్' తయారవుతుంది. ఇది గ్లూకోజ్ స్థాయిలను త్వరగా పెరగకుండా నియంత్రిస్తుంది. కాబట్టి మీ ఆరోగ్య లక్ష్యాలును బట్టి అన్నం ఉష్ణోగ్రతను ఎంచుకోవాలి.