ADB: ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షాను MLA పాయల్ శంకర్ మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్కు పుష్ప మొక్కను అందజేసి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమం కోసం మరింత అంకితభావంతో సేవలందిస్తూ, జిల్లా అభివృద్ధిలో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: కలెక్టర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన MLA


