హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రాంపూర్ గ్రామ సమీపంలో గల విద్యుత్ స్తంభాలు వంగి ప్రమాదకరంగా మారాయి. దీంతో వ్యవసాయ పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు ప్రమాదం జరగవచ్చునని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి విద్యుత్ స్తంభాలను సరిచేసి ప్రమాదం నుంచి కాపాడాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.