గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం ఆరోగ్యానికి తీవ్ర హాని చేస్తుంది. దీనివల్ల ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం, వెన్నునొప్పి సమస్యలు పెరుగుతాయి. రక్తప్రసరణ మందగించి నరాల బలహీనత వస్తుంది. గంటకోసారి లేచి 5 నిమిషాలు నడవాలి. రోజూ చిన్నపాటి వ్యాయామం, నీరు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోవాలి.
ఆరోగ్యం
గంటల తరబడి కూర్చుంటున్నారా..?


