ఖచ్చితమైన సమయానికి భోజనం చేయడం ఆరోగ్యానికి చాలా అవసరం. ప్రతిరోజూ మధ్యాహ్నం 1:00 నుంచి 2:00 గంటల మధ్య లంచ్ పూర్తి చేయడం మంచిది. సరైన సమయానికి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. అసిడిటీ, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. ఆలస్యంగా తింటే బద్ధకం, అలసట, బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఎంత బిజీగా ఉన్నా లంచ్ టైమ్ ఫిక్స్ చేసుకుని, ప్రశాంతంగా పోషకాహారం తీసుకోవడం ద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.
ఆరోగ్యం
లంచ్ టైమ్ ఫిక్స్ చేసుకోండి..!


