HYD: హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఇండిగో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ సందర్భంగా ఇండోర్ వెళ్తున్న ఈ విమానం ప్రయాణ సమయంలో ఓ ప్రయాణికుడు అస్వస్థకు గురికావడంతో పైలెట్లు వెంటనే అప్రమత్తమై శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసర లాండింగ్ చేసినట్లు వెల్లడించారు. అనంతరం వైద్య బృందం బాధితుడికి చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణ
ఎయిర్పోర్ట్లో ఇండిగో అత్యవసర ల్యాండింగ్


