ADB: నార్నూర్ మండలంలోని సుంగాపూర్ గ్రామంలో 9 రోజుల పాటు ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి నవరాత్రి వేడుకలు అంగరంగవైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, నిర్వాహకులు, భక్తులు కలిసి మంగళవారం అమ్మవారిని నిమజ్జనం చేశారు. గ్రామ మహిళలు, చిన్నారులు, పెద్దలు ఆటపాటలతో ఆనందోత్సాహాలతో నృత్యాలు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు.
తెలంగాణ
సంప్రదాయబద్దంగా అమ్మవారి నిమజ్జనం


