హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆదిలాబాద్‌లో దసరా పండుగ సందడి

ADB: విజయ దశమి పండుగ నేపథ్యంలో ఆదిలాబాద్‌లోని వినాయక చౌక్, అంబేద్కర్ చౌక్, గాంధీచౌక్ పరిసర ప్రాంతాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పండుగను పురస్కరించుకుని మహిళలు, పట్టణ ప్రజలు వారికి కావలసిన వస్తువులను కొనుగోలు చేయడానికి రావడంతో మార్కెట్‌లో మంగళవారం సందడి నెలకొంది. దీంతో పరిసర ప్రాంతాలన్నీ జనాల రద్దీ, వాహనాల రాకపోకలతో కిక్కిరిసిపోయాయి.