BHNR: రఘునాథపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం విజయదశమి సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. పురోహితుడు శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసచార్యులు శ్లోకాలు చదువుతూ శాస్త్రోక్తంగా శమీ పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ వైస్ చైర్మన్ రాచకొండ స్వామి,ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ, భాస్కర్, సంతోష్ పాల్గొన్నారు.
తెలంగాణ
రఘునాథపురంలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు


