లోక్‌సభ ఎంపీ, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌కు ఊరట లభించింది. గుజరాత్‌లోని తండల్జాలో తన ఇంటి పక్కన ఉన్న 978 చ.మీ వివాదాస్పద స్థలంలో 500 చ.మీ. స్థలాన్ని బహుమతిగా, మిగిలిన 478 చ.మీ. స్థలాన్ని ఆయనకు రాయితీ ధరకు విక్రయించడానికి గుజరాత్ ప్రభుత్వం అంగీకరించింది. పఠాన్ ఎన్డీయేలో చేరిన కొన్ని నెలల్లోనే 14 ఏళ్లుగా పోరాడుతున్న కేసులో ఆయనకు అనుగుణంగా ఈ నిర్ణయం వెలువడింది.
క్రీడలు
యూసఫ్ పఠాన్‌కు ప్లాట్ గిఫ్ట్


