ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు మరో బంగారు పతకం దక్కింది. పారిస్ 2024 పారా ఒలింపిక్ కాంస్య పతక విజేత జివాంజి దీప్తి మహిళల 400మీ టీ20 విభాగంలో ఈ రేసును 56.36 సెకన్లలో పూర్తి చేసి కొత్త రికార్డును సృష్టించింది. జపాన్‌కు చెందిన కన్నావో నినా 58.92 సెకన్లతో రజతం, కటో అకానె 1.00.26 సెకన్లతో కాంస్యం దక్కించుకున్నారు.
క్రీడలు
భారత్‌కు మరో బంగారు పతకం


