MDK: నర్సాపూర్ మండలం ఆవంచ సమీపంలో సంగారెడ్డి ప్రధాన రహదారి పక్కన మిషన్ భగీరథ మెయిన్ పైప్లైన్ పగిలి నీరు భారీగా వృథా అవుతోంది. రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. స్పందించిన అధికారులు వెంటనే లీకేజీని అరికట్టి నీటి వృథాను నివారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్డెక్కిన మిషన్ భగీరథ నీరు


