BPT: కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను గుర్తించి విరాళాలందించిన దాతలకు తహసీల్దార్ డీ. రవీంద్ర కుమార్ ధన్యవాదాలు తెలిపారు. యారం చిన్నబ్బాయి రూ. 10,000, దొప్పలపూడి చిన్న శ్రీనివాసరావు రూ. 5,000 విరాళంగా అందించగా దాతలను అభినందించారు. ఛైర్మన్ ఇనకొల్లు పోలీసురావు మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజానికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రెడ్ క్రాస్ దాతలకు తహసీల్దార్ ధన్యవాదాలు


