TPT: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన అశ్వవాహన సేవలో నాలుగు కళాబృందాలు భరతనాట్యం, మంబూ డ్యాన్స్, కవరా డ్యాన్స్, శ్రీనివాస పరిణయం నృత్యరూపకాలతో భక్తులను అలరించాయి. అద్భుత ప్రదర్శనలు ఇచ్చిన కళాబృందాలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో కళాకారులకు సత్కారం


