ATP: గుంతకల్లు మున్సిపల్ ఛైర్మన్ పదవి బిసి మహిళకు కేటాయించడంతో వైసీపీ ఛైర్మన్ అభ్యర్థిగా ఎన్. వెంకటలక్ష్మి పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్యే దివంగత గాదిలింగప్ప భార్య అయిన వెంకటలక్ష్మి గతంలో ఐదేళ్లు కౌన్సిలర్‌గా సేవలందించారు. బీసీ వర్గాల్లో బలమైన రాజకీయం కలిగిన కుటుంబానికి అవకాశం దక్కడంతో గుంతకల్లు రాజకీయాల్లో మరింత ఉత్కంఠత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
గుంతకల్లు వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా ఎన్. వెంకటలక్ష్మి


