CTR: కుప్పం-సంగనపల్లె, కుప్పం-వేపనపల్లె ప్రధాన రోడ్డు మార్గాలను కలిపే లింక్ రోడ్డు గుడ్లనాయనపల్లె మార్గంలో కాకుల చెరువు మొరవ ఉంది. ఇక్కడ వంతెన నిర్మించకపోవడంతో చిన్న చినుకు పడినా నీరు నిల్వ ఉంటోంది. వంతెన నిర్మించాలని పలుమార్లు నాయకులకు, అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కుప్పం లింక్ రోడ్డులో తప్పని తిప్పలు


