ATP: జిల్లాలో రూ. 5.30 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పామిడి–గుంతకల్లు, గుత్తి–కసాపురం రహదారుల అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావడంతో ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల రోజువారీ ప్రయాణం సులభతరం అయింది. దీంతో వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయని వాహనదారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పూర్తయిన రహదారుల అభివృద్ధి పనులు


