PLD: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పిలుపునిచ్చారు. అమరావతి మండల నాయకులతో సోమవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఆయన ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా, సమన్వయంతో సాగాలని సూచించారు. కూటమి నేతల సహకారం కీలకమని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే


