ASR: కొయ్యూరు మండలంలో ఇవాళ ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం 7గంటలైనా సూర్యుడు కనిపించనంతగా మంచు తెరలు అలుముకున్నాయి. పొగమంచు తెరల మధ్య నుంచి వచ్చిన సూర్యకిరణాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేశాయి. కొండలు, చెట్లు మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా కనిపిస్తూ కనువిందు చేశాయి. చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలు స్థానికులను ఆకట్టుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పొగమంచు అందాలు.. ఆస్వాదిస్తున్న ప్రకృతి ప్రేమికులు


