ATP: మున్సిపల్ ఎన్నికలకు YCP ఛైర్మన్ అభ్యర్ధులను పార్టీ అధినేత జగన్ ప్రకటించారు. ఇందులో భాగంగా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా బోయ సామాజిక వర్గానికి చెందిన మౌనికను, హిందూపురం మున్సిపాలిటీ ఛైర్మన్ అభ్యర్థిగా ముస్లిం వర్గానికి చెందిన డి.షాజియాను ఖరారు చేశారు. వీరు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయగా, పార్టీ తరఫున బీఫామ్ ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్
కళ్యాణదుర్గం, హిందూపురం అభ్యర్థుల ప్రకటన


