హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారికిలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే

PLD: దసరా పండుగ వేడుకల సందర్భంగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు శావల్యాపురంలో వెలసిన శ్రీ నిదానంపాటి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.