BPT: చీరాల మండలం కావూరువారిపాలెం, పందిళ్లపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటర్లకు కల్పిస్తున్న మౌలిక వసతులు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు, భద్రతా ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్


