CTR: చిత్తూరులోని మెసానికల్ మైదానంలో ఈ నెల 25న ఉదయం 9 గంటలకు దివ్యాంగుల జూనియర్స్, సబ్ జూనియర్స్ పారా అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లా క్రీడాకారులు పాల్గొనవచ్చని పారా స్పోర్ట్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్ బాబు, కార్యదర్శి పురుషోత్తం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు ఈ నెల 23లోగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 25న దివ్యాంగుల పారా అథ్లెటిక్స్ పోటీలు


