BPT: సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాల సివిల్ విభాగం ఆధ్వర్యంలో 'అడ్వాన్స్‌డ్ టూల్స్ అండ్ టెక్నాలజీ'పై నిర్వహించిన 10 రోజుల వర్క్‌షాప్ ముగిసింది. ప్రిన్సిపాల్ డాక్టర్ కే. జగదీష్ బాబు మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతపై అవగాహనతో మెరుగైన ఉద్యోగావకాశాలు సాధించవచ్చన్నారు. హెచ్‌ఓడీ డాక్టర్ కే. కిరణ్ కుమార్ పర్యవేక్షణలో విద్యార్థులకు సర్వే టెక్నాలజీపై శిక్షణ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
సెయింట్ ఆన్స్‌లో సివిల్ వర్క్‌షాప్ ముగింపు


