SDPT: రంగదాంపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ కోసం చేపట్టిన ఏర్పాట్లను సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షిత దర్శనం కల్పించాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు, ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు.
తెలంగాణ
భద్రతా ఏర్పాట్ల పరిశీలన


