GDWL: శ్రీ జోగులాంబ కళా వేదిక ఆధ్వర్యంలో ఆలయ అధికారుల సహకారంతో అలంపూర్ ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడకు చెందిన ఓ అకాడమీ కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒకవైపు అమ్మవారి నవరాత్రి పూజలు, మరోవైపు ఆధ్యాత్మిక గీతాలకు కళాకారుల నృత్య ప్రదర్శనలతో ఆలయ ప్రాంగణం భక్తిభావంతో నిండిపోయింది.
తెలంగాణ
VIDEO: ఆలయంలో నృత్య ప్రదర్శనలు


