MBNR: 2023 పాలమూరు అసెంబ్లీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి తప్పులు చేశారంటూ వస్తున్న ఆరోపణలపై నిరసనగా మంగళవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్ నుంచి HYD రాష్ట్ర ఎన్నికల కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు చలవగాలి రాఘవేంద్ర రాజ్ తెలిపారు. సుమారు 30 మందితో పాదయాత్ర నిర్వహించి, ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
'ఎన్నికల అధికారుల తీరుపై నిరసనగా పాదయాత్ర'


