KMM: రాష్ట్రంలో ఎల్నినో ముప్పు పొంచి ఉందని, సాగునీటికి కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా ఇప్పటినుంచే అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఇప్పటికే రైతులు వేసిన పంటకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యుత్ కొరత ఉండొచ్చని, నీటి అవసరం ఎక్కువగా ఉండే పంటలు సాగు చేయవద్దన్నారు.
తెలంగాణ
రాబోయే రోజుల్లో విద్యుత్ కొరత ఉండొచ్చు: పొంగులేటి


