BJPపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ దొంగ ఓట్లను చేర్పించడంతోపాటు ప్రతిపక్ష మద్దతుదారుల ఓట్లను తొలగిస్తోందని విమర్శించారు. పోలింగ్ బూత్ల వద్ద కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. మోసం, నిజాయతీ లేకపోవడాన్నే బీజేపీ తన బలంగా భావిస్తుందని తెలిపారు.
వార్తలు
బీజేపీపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆరోపణలు


