హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రముఖ క్రికెటర్ మృతి చెందినట్లు పోస్ట్.. నిజమెంత?

సోషల్ మీడియాలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్‌కు సంబంధించిన ఓ ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. క్రికెటర్ షాహిద్ అప్రిది మృతిచెందినట్లు ఓ నివాళి పోస్టర్ వైరల్ కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆ పోస్టు వాస్తవం కాదని మరికొందరు ఎక్స్ అకౌంట్లలో రియాక్ట్ అయ్యారు. త్పుడు సమాచారం షేర్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.