TG: జరగబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరూ విజయం సాధిస్తారని హోంమంత్రి అనిత ధీమా వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. అధిష్టానం నిర్ణయాలను అందరూ కలిసికట్టుగా అమలు చేయాలని సూచించారు. కూటమి నాయకులందరూ కలిసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు.
వార్తలు
కూటమి అభ్యర్థులందరూ విజయం సాధిస్తారు: అనిత


