NGKL: తాడూరు మండలం గోవిందయ్యపల్లిలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు దుర్గామాత మహిషాసురమర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు దుర్గామాత మండపం దగ్గర హోమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా దుర్గామాత హోమాలు


