SRD: దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆకాంక్షించారు. జిన్నారం మున్సిపల్ కేంద్రంలో నిర్వాహకుల ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింహారెడ్డి, రాజేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, వేణు రెడ్డి, భరత్ గౌడ్ ఉన్నారు.
తెలంగాణ
'దుర్గమ్మ ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలి'


