హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ప్రజలకు కలెక్టర్ విజయదశమి శుభాకాంక్షలు

కడప జిల్లా ప్రజలకు విజయదశమి సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలన్ని కోరుకున్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజల జీవితాల్లో శాంతి, సౌభాగ్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.