VSP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేయండి అంటూ విశాఖలోని 10 వార్డులకు చెందిన జనసేన వీర మహిళలు గాజువాకలో సమావేశమై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పోటీ చేసేందుకు నామినేషన్లు వేశామని, కానీ లోకల్ నాయకత్వం సక్రమంగా పనిచేయడం లేదని వారు పేర్కొన్నారు. వార్డులో జనసేన అభ్యర్థి ఎవరు, ఎన్ని వార్డులు కేటాయిస్తున్నారో తెలియడం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన వీర మహిళల ఆవేదన


