SKLM: సోంపేట మండలం బెంకిలి గ్రామంలో పోలీసుల పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా సీఐ బి.మంగరాజు, ఎస్సై బి.మోహిని ఆధ్వర్యంలో సోమవారం గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు. అల్లర్లు, కొట్లాటలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి'


