హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక రవాణాపై మెరుపు దాడి!

NRPT: మాగనూరు మండలం పెద్దవాగు నుంచి ప్రభుత్వ అనుమతులు లేకుండా టిప్పర్లలో ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో మక్తల్ పోలీసులు దాడులు నిర్వహించారు. జక్లేర్ సమీపంలో కాపుకాసి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు SI రాజు తెలిపారు.